Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్

10:12 AM, 29 మార్చి, 2026
డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్

ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ జంటగా నటిస్తున్న చిత్రం గూగుల్ మై ఫ్రెండ్. ఈ సినిమాను డాలర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గోవింద్ వరాహ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సాంగ్స్‌ను దర్శకుల సంఘం సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య, సాయిరాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ పాల్గొని చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ సినిమా కంటెంట్ ప్రామిసింగ్‌గా ఉందని, తెలుగు మరియు మరాఠీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకుడు గోవింద్ వరాహ మాట్లాడుతూ, పలు భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు చిత్రాలకు మరింత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. నిర్మాతల సహకారంతో ఈ సినిమా రూపొందించామని చెప్పారు. ఈ చిత్రం త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు

బొలిశెట్టి సత్యనారాయణ పై జనసేన వేటు

బొలిశెట్టి సత్యనారాయణ పై జనసేన వేటు

వరుణ్ తేజ్ మూవీ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్!

వరుణ్ తేజ్ మూవీ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్!

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ పాటతో పూజా హెగ్డే రీఎంట్రీనా?

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ పాటతో పూజా హెగ్డే రీఎంట్రీనా?

క్యూనెట్‌పై సీసీఎస్ దాడులు.. భారీ మోసాలపై దర్యాప్తు!

క్యూనెట్‌పై సీసీఎస్ దాడులు.. భారీ మోసాలపై దర్యాప్తు!

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మరో మూవీ ?

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మరో మూవీ ?

చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

తెలంగాణలో రేడియల్ రహదారుల కొత్త అభివృద్ధి

తెలంగాణలో రేడియల్ రహదారుల కొత్త అభివృద్ధి

లాక్‌డౌన్ విధించం, టీమ్ ఇండియాగా పనిచేద్దాం..సీఎంలతో  ప్రధాని మోదీ

లాక్‌డౌన్ విధించం, టీమ్ ఇండియాగా పనిచేద్దాం..సీఎంలతో ప్రధాని మోదీ

ట్యాగ్లు
గూగుల్ మై ఫ్రెండ్సినిమా సాంగ్స్ లాంచ్గోవింద్ వరాహప్రణవ్ రావ్ రాణిప్రజక్త గైక్వాడ్తెలుగు సినిమామరాఠీ సినిమాథియేట్రికల్ రిలీజ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు
రాజకీయాలు

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు
రాజకీయాలు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు
సినిమాలు

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్
సినిమాలు

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల
సినిమాలు

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌
న్యూస్

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త
న్యూస్

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
ఓటిటి

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత
న్యూస్

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..
రాజకీయాలు

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!