
న్యూస్

ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత శర్మలను కూడా సిట్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.





















.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!