
గాసిప్స్

ఇప్పటికే చలి వాతావరణంతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ ప్రజలకు భారత వాతావరణ శాఖ చెడు వార్త చెప్పింది. ఈ నెల 14వ తేదీ (బుధవారం) హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ రోజు నగరమంతా మబ్బులు కమ్మే అవకాశముందని పేర్కొంది.
వర్షం పడితే చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా గాల్లో తేమ పెరిగి, చలితో కలిసి ప్రజలకు అసౌకర్యంగా మారవచ్చు. ఈ పరిస్థితుల్లో బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడే అవకాశముంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!