16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిట్‌నెస్‌పై కోహ్లీ అప్‌డేట్

Writer: Pooja 11:53 AM, 16 ఏప్రిల్, 2026
ఫిట్‌నెస్‌పై కోహ్లీ  అప్‌డేట్

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఆర్సీబీ విజయానికి కీలకంగా మారాడు. గత మ్యాచ్‌లోనే మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆడుతూ 49 పరుగులు చేసి జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై స్పందించాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో మోకాలి గాయం తగిలిందని తెలిపిన ఆయన, పరిస్థితులకు అనుగుణంగా ఆటలో మార్పులు చేసుకుంటూ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నానని వెల్లడించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్

ట్యాగ్లు
విరాట్ కోహ్లీఆర్సీబీఐపీఎల్క్రికెట్లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
జనరల్

బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం
జనరల్

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్
బిజినెస్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన
రాజకీయాలు

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం
రాజకీయాలు

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా
సినిమాలు

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన
జనరల్

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం
సినిమాలు

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం
జనరల్

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
రాజకీయాలు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ
సినిమాలు

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!