
గాసిప్స్

సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్లో తొలిసారిగా వందే భారత్ స్లీపర్ రైలు సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఈ ప్రత్యేక స్లీపర్ రైలు కోల్కతా–గువాహతి మధ్య ప్రయాణం సాగించనుంది. దీని ద్వారా సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక అనుభవం లభించనుంది. రైల్వే వ్యవస్థ ఆధునీకరణలో ఇది మరో కీలక ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!