Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

02:14 PM, 14 ఏప్రిల్, 2026
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ అమలుపై కీలక సూచనలు చేస్తూ, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, లోక్ సభ సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. వాటిని కలపడం సరైంది కాదని పేర్కొంటూ, మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

డీలిమిటేషన్ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. లోక్ సభ సీట్లను 543 నుంచి 850కి పెంచి జనాభా ఆధారంగా పంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అన్నారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు నష్టపోయి, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కు కూడా లేఖ రాశారు. అన్ని రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. అందరికీ న్యాయం జరిగేలా సమతుల్య విధానాన్ని పరిశీలించాలని సూచించారు. సమానత్వం మరియు న్యాయం కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీ కార్మికులకు ఊరట – గణనీయంగా వేతనాల పెంపు

యూపీ కార్మికులకు ఊరట – గణనీయంగా వేతనాల పెంపు

15 ఏళ్ల వైభవ్‌కు బిగ్ ఛాన్స్.. టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడా?

15 ఏళ్ల వైభవ్‌కు బిగ్ ఛాన్స్.. టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడా?

ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

ముంబయి పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ  ట్యాంకర్ గ్రీన్ ఆశా

ముంబయి పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ ఆశా

ఏపీలో త్వరలో కొత్త చట్టం!

ఏపీలో త్వరలో కొత్త చట్టం!

పోలీసుల వేషంలో దుండగుల దోపిడీ.. వ్యాపారికి బేడీలు వేసి కిలో బంగారం ఎత్తుకెళ్లారు

పోలీసుల వేషంలో దుండగుల దోపిడీ.. వ్యాపారికి బేడీలు వేసి కిలో బంగారం ఎత్తుకెళ్లారు

‘రాకా’ లో గ్లామర్ కి తిరుగుండదు ?

‘రాకా’ లో గ్లామర్ కి తిరుగుండదు ?

ఐపీఎల్  2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!

ఐపీఎల్ 2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!

ఏడేళ్లలో ఇది తొలిసారి!

ఏడేళ్లలో ఇది తొలిసారి!

ట్యాగ్లు
రేవంత్ రెడ్డినరేంద్ర మోదీమహిళా రిజర్వేషన్తెలంగాణ రాజకీయాలుభారత రాజకీయాలుడీలిమిటేషన్లోక్ సభరాజకీయ వార్తలుసమానత్వంపాలన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు
న్యూస్

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన
సినిమాలు

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం
న్యూస్

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..
న్యూస్

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట
న్యూస్

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ
న్యూస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్
సినిమాలు

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్
న్యూస్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!