Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్?

07:50 AM, 15 ఏప్రిల్, 2026
పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా పట్ల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సినిమా దాదాపు పూర్తి అయినా ఒక స్పెషల్ సాంగ్ ఇంకా బాకీ ఉంది. ఈ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్టు తాజా వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ దశలో ఉంది. జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది బ్యూటీల పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా మృణాల్ ఠాకూర్‌నే లాక్ చేసినట్టు టాక్. రామ్ చరణ్ ఇటీవల మృణాల్ నటించిన 'డెకాయిట్' సినిమాపై పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆశలు పెరిగాయి.

ఈ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్ కలిసి చరణ్ తో డాన్స్ చేసే అవకాశం ఉంది. షూట్ త్వరలోనే మొదలవుతుందని సమాచారం. ఈ క్రేజీ సాంగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. పెద్ది సినిమా ఇప్పటికే భారీ బజ్ సృష్టిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ధరల పెంపు నిర్ణయం

ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ధరల పెంపు నిర్ణయం

స్విగ్గీకి షాక్.. కోఫౌండర్ నందన్ రెడ్డి ఎగ్జిట్‌

స్విగ్గీకి షాక్.. కోఫౌండర్ నందన్ రెడ్డి ఎగ్జిట్‌

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…

సుప్రీం కోర్టు సిజే.. టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు

సుప్రీం కోర్టు సిజే.. టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ “ది డీల్”!

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ “ది డీల్”!

‘జన నాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే ఎమోషనల్  పోస్ట్

‘జన నాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్

ఇరాన్–అమెరికా చర్చల్లో ఆకర్షణగా నిలిచిన నటాలీ ఎ. బేకర్ ఎవరు?

ఇరాన్–అమెరికా చర్చల్లో ఆకర్షణగా నిలిచిన నటాలీ ఎ. బేకర్ ఎవరు?

మాజీ ఐఏఎస్ నేత ఉప ముఖ్యమంత్రితో సమావేశం !

మాజీ ఐఏఎస్ నేత ఉప ముఖ్యమంత్రితో సమావేశం !

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్ది సినిమామృణాల్ ఠాకూర్స్పెషల్ సాంగ్జాన్వి కపూర్బుచ్చిబాబు సానాటాలీవుడ్ అప్‌డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు!
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు!

ఓపెన్ ఏఐ కోడెక్స్‌కు భారీ అప్‌డేట్
టెక్నాలజీ

ఓపెన్ ఏఐ కోడెక్స్‌కు భారీ అప్‌డేట్

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ!
రివ్యూస్

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ!

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!
న్యూస్

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల
టెక్నాలజీ

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?
సినిమాలు

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?
గాసిప్స్

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?
గాసిప్స్

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?
సినిమాలు

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

బాలయ్యతో వశిష్ట సినిమా?
సినిమాలు

బాలయ్యతో వశిష్ట సినిమా?

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!
సినిమాలు

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!