
టెక్నాలజీ

నేడు ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ మరియు యూపీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ ఆసియాలోనే అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్‌గా గుర్తింపు పొందింది.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం సుమారు 2.5 గంటలు తగ్గనుంది. దీంతో రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది.



.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!