Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈనెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె!

04:24 PM, 13 ఏప్రిల్, 2026
ఈనెల  22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. కార్మికుల సమస్యలపై పలుమార్లు పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కార్మికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు ప్రభావితం కావచ్చని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్? నాగార్జున, చైతన్య మళ్లీ కలిసి కనిపించనున్నారా!

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు ఔట్

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు

ఐపీఎల్ 2026: వర్షం ప్రభావం.. రాజస్థాన్ దూకుడు, ముంబైపై 27 పరుగుల విజయం

జాతీయ రహదారిపై స్మార్ట్ సర్వీస్ బోర్డులు

థ్రిల్లర్ నుంచి ప్రేమ కథలు - అడివి శేష్‌

భారీ బడ్జెట్ కారణంగా ఆ చిత్రం ఆలస్యం

భారీ బడ్జెట్ కారణంగా ఆ చిత్రం ఆలస్యం

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం

అశ్వత్థామలో రామ్ చరణ్? పాత పుకారు మళ్లీ చర్చల్లో..

ట్యాగ్లు
టీఎస్ఆర్టీసీతెలంగాణ సమ్మెఆర్టీసీ కార్మికులురవాణా సేవలుప్రభుత్వ స్పందనకార్మిక సమస్యలుబ్రేకింగ్ న్యూస్తెలంగాణ వార్తలునిరసనలుపబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణా తరగతులు!
న్యూస్

ఐపీఎల్ లో అభిషేక్ శర్మ చెత్త రికార్డ్!
క్రీడలు

ఐపీఎల్ లో అభిషేక్ శర్మ చెత్త రికార్డ్!

ఆశా భోంస్లే అంత్యక్రియల్లో సచిన్ భావోద్వేగం...
న్యూస్

ఆశా భోంస్లే అంత్యక్రియల్లో సచిన్ భావోద్వేగం...

ఈనెల  22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె!
న్యూస్

ఈనెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె!

ఏపీ పోలీసులకు శుభవార్త.. పుట్టినరోజు, మ్యారేజ్ డేకు ప్రత్యేక సెలవులు!

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా అన్నా లెజినోవా...
సినిమాలు

గుజరాత్ ఎన్నికలు - ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు!
న్యూస్

గుజరాత్ ఎన్నికలు - ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు!

“పెళ్లి కంటే సింగిల్‌గా ఉండడమే బెటర్” – రామ్ పోతినేని!
సినిమాలు

“పెళ్లి కంటే సింగిల్‌గా ఉండడమే బెటర్” – రామ్ పోతినేని!

స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు - సీఎం చంద్రబాబు

పదేళ్లుగా మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

పదేళ్లుగా మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదు - సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్ కు చెందిన ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
న్యూస్

ఇరాన్ కు చెందిన ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా

నాసిక్ ఇష్యూ పై టీసీఎస్ సీరియస్
బిజినెస్

నాసిక్ ఇష్యూ పై టీసీఎస్ సీరియస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!