
టెక్నాలజీ

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి కొత్తగా 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.
ఈ రైళ్లు బనారస్–ఖజురాహో, లక్నో–సహారన్పూర్, ఫిరోజ్పూర్–ఢిల్లీ, ఎర్నాకుళం–బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి.
భారతీయ రైల్వే చరిత్రలో అమృత భారత్, నమో భారత్, వందే భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అవుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.











కామెంట్స్ (1)
Super..