Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...

03:16 PM, 24 ఏప్రిల్, 2026
ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కర’ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల30 న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్లపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్‌లో ధనుష్ పాత్రలో అనేక వేరియేషన్లు కనిపించాయి. సమస్యలను ఎదుర్కొనే యువకుడిగా, అలాగే భావోద్వేగాలతో కూడిన పరిణితి చెందిన పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. ధనుష్ తనదైన శైలిలో పాత్రలో ఒదిగిపోయినట్టు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాజస్థాన్ పర్యటన రద్దు చేసిన ప్రధాని మోదీ!

రాజస్థాన్ పర్యటన రద్దు చేసిన ప్రధాని మోదీ!

కొరటాల శివ అనూహ్య మలుపు - దర్శకుడి నుంచి నిర్మాతగా బిజీ?

కొరటాల శివ అనూహ్య మలుపు - దర్శకుడి నుంచి నిర్మాతగా బిజీ?

మళ్లీ ఆసుపత్రిలో భారతీరాజా.. రాధిక శరత్ కుమార్ పరామర్శ!

మళ్లీ ఆసుపత్రిలో భారతీరాజా.. రాధిక శరత్ కుమార్ పరామర్శ!

ఆభరణాల మార్కెట్‌కు అక్షయ తృతీయ జోరు

ఆభరణాల మార్కెట్‌కు అక్షయ తృతీయ జోరు

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

హిందూ సంప్రదాయాల అవమానంపై కఠిన చర్యలు: భానుప్రకాశ్ రెడ్డి!

హిందూ సంప్రదాయాల అవమానంపై కఠిన చర్యలు: భానుప్రకాశ్ రెడ్డి!

వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం - కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!

వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం - కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!

భారత సంపన్నుల పోటీ మరింత వేడెక్కిందా ?

భారత సంపన్నుల పోటీ మరింత వేడెక్కిందా ?

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటం సాధించిన గోవా యువతి సాధ్వి

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటం సాధించిన గోవా యువతి సాధ్వి

ట్యాగ్లు
ధనుష్కర సినిమాకర టీజర్కోలీవుడ్విఘ్నేశ్ రాజాజి వి ప్రకాష్ కుమార్తమిళ సినిమాతెలుగు రిలీజ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూస్

బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్
సినిమాలు

'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్

రిలయన్స్‌ లాభంలో తగ్గుముఖం
బిజినెస్

రిలయన్స్‌ లాభంలో తగ్గుముఖం

ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్
సినిమాలు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన
న్యూస్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....
సినిమాలు

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...
సినిమాలు

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి
రాజకీయాలు

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు :  డైరెక్టర్
న్యూస్

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు : డైరెక్టర్

పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...
న్యూస్

పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు స్వీకరించనున్న ఏపీ సీఎం
రాజకీయాలు

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు స్వీకరించనున్న ఏపీ సీఎం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!