Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి

03:13 PM, 24 ఏప్రిల్, 2026
ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి

ఏపీ మద్యం కేసు సంబంధంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం ఆయన మాట్లాడుతూ తన వద్ద ఏమీ లభించలేదని తెలిపారు. జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, త్వరలో మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తానని వెల్లడించారు.

ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతమని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !

రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !

డైరెక్టర్ పూరి జగనాధ్ కు బర్త్డే విషెస్ చెప్పిన విజయ్ సేతుపతి

డైరెక్టర్ పూరి జగనాధ్ కు బర్త్డే విషెస్ చెప్పిన విజయ్ సేతుపతి

శర్వాణికకు ప్రపంచ టైటిల్

శర్వాణికకు ప్రపంచ టైటిల్

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

కడపలో విషాదం - కుటుంబ కలహం ప్రాణాలు తీసింది

కడపలో విషాదం - కుటుంబ కలహం ప్రాణాలు తీసింది

గూగుల్ ప్రాజెక్ట్‌తో ఆలయానికి భారీ లాభం

గూగుల్ ప్రాజెక్ట్‌తో ఆలయానికి భారీ లాభం

ఎన్బీకే 111: మాస్ బీట్‌లతో థమన్ హంగామా?

ఎన్బీకే 111: మాస్ బీట్‌లతో థమన్ హంగామా?

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

ట్యాగ్లు
విజయసాయి రెడ్డిఈడీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుమద్యం కేసువైకాపారాజకీయ వ్యాఖ్యలురాష్ట్ర రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌సీఏ అవకతవకలపై హైకోర్టు కఠిన ఆదేశాలు
న్యూస్

హెచ్‌సీఏ అవకతవకలపై హైకోర్టు కఠిన ఆదేశాలు

బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూస్

బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్
సినిమాలు

'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్

రిలయన్స్‌ లాభంలో తగ్గుముఖం
బిజినెస్

రిలయన్స్‌ లాభంలో తగ్గుముఖం

ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్
సినిమాలు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన
న్యూస్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....
సినిమాలు

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...
సినిమాలు

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి
రాజకీయాలు

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు :  డైరెక్టర్
న్యూస్

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు : డైరెక్టర్

పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...
న్యూస్

పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!