Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..

05:39 AM, 18 ఏప్రిల్, 2026
హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..

హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాద ఘటన జరిగింది. పూజ చేస్తుండగా దీపం మంట చీరకు అంటుకోవడంతో రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సజీవదహనమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించి ఇంట్లో కలకలం రేపాయి.

సోఫా, కర్టెన్‌లకు కూడా మంటలు అంటుకోవడంతో విజయలక్ష్మి కుప్పకూలిపోయారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి”: మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ!

“మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి”: మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ!

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

జువ్వలదిన్నె హార్బర్‌లో జగన్ పర్యటన.. మత్స్యకారులతో సమావేశం, కీలక వ్యాఖ్యలు!

జువ్వలదిన్నె హార్బర్‌లో జగన్ పర్యటన.. మత్స్యకారులతో సమావేశం, కీలక వ్యాఖ్యలు!

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై చెన్నై విన్

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై చెన్నై విన్

ఇరాన్ అంశంపై మద్దతు లేనివారిపై ట్రంప్ అసంతృప్తి

ఇరాన్ అంశంపై మద్దతు లేనివారిపై ట్రంప్ అసంతృప్తి

అంబేద్కర్‌కు కేటీఆర్ నివాళులు

అంబేద్కర్‌కు కేటీఆర్ నివాళులు

రవితేజ కొత్త సినిమాలో శోభన ఏంటీ ?

రవితేజ కొత్త సినిమాలో శోభన ఏంటీ ?

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు - కెసిఆర్

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు - కెసిఆర్

ట్యాగ్లు
హైదరాబాద్ వార్తలుబేగంపేట అగ్నిప్రమాదంవిజయలక్ష్మివిషాద ఘటనరిటైర్డ్ ప్రిన్సిపాల్పూజ ప్రమాదంఅగ్నిమాపక సిబ్బందితెలంగాణ వార్తలుబ్రేకింగ్ న్యూస్ప్రమాద వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రకాష్ రాజ్ రామాయణ వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!
సినిమాలు

ప్రకాష్ రాజ్ రామాయణ వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!

ప్లాప్ టాక్ తో 50 కోట్లు కొట్టిన ప్రదీప్ రంగనాథన్?
సినిమాలు

ప్లాప్ టాక్ తో 50 కోట్లు కొట్టిన ప్రదీప్ రంగనాథన్?

ప్రభాస్ క్లాసిక్ ‘డార్లింగ్’ రీ-రిలీజ్‌కి మాస్ రెస్పాన్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!
సినిమాలు

ప్రభాస్ క్లాసిక్ ‘డార్లింగ్’ రీ-రిలీజ్‌కి మాస్ రెస్పాన్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!

విజయ్ దేవరకొండ - హాయ్ నాన్న డైరెక్టర్ కాంబినేషన్.. స్ట్రైకింగ్ పోస్టర్‌తో అధికారిక ప్రకటన!
సినిమాలు

విజయ్ దేవరకొండ - హాయ్ నాన్న డైరెక్టర్ కాంబినేషన్.. స్ట్రైకింగ్ పోస్టర్‌తో అధికారిక ప్రకటన!

మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా..
రాజకీయాలు

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
న్యూస్

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

గాలి లేక ఇండిగో ఫ్లైట్‌లో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి
న్యూస్

గాలి లేక ఇండిగో ఫ్లైట్‌లో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...
రాజకీయాలు

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

కోహ్లీ, రోహిత్ రికార్డ్ ను క్రాస్ చేసిన స్మృతి మందనా
క్రీడలు

కోహ్లీ, రోహిత్ రికార్డ్ ను క్రాస్ చేసిన స్మృతి మందనా

కోహ్లీ లైక్‌తో వైరల్ అయిన జర్మన్ మోడల్.. స్పందన ఆసక్తికరం
క్రీడలు

కోహ్లీ లైక్‌తో వైరల్ అయిన జర్మన్ మోడల్.. స్పందన ఆసక్తికరం

హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..
న్యూస్

హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!