Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్

05:14 PM, 24 ఏప్రిల్, 2026
'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్

అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం 'డెకాయిట్' ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందుతోంది. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతం చిచ్చుబుడ్డి పూర్తి వీడియో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పాటలో గాయని జోనితా గాంధీ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

షానియల్ డియో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. చిచ్చుబుడ్డి పాట సంగీతం, దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ పాట విడుదలతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం!

తెలంగాణ:  అలర్ట్!  కాసేపట్లో వర్షం

తెలంగాణ: అలర్ట్! కాసేపట్లో వర్షం

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!

ఓటీటీలో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్: ఒకేసారి రెండు సినిమాలు!

నాదెండ్ల మనోహర్‌కు కేటీఆర్ పరామర్శ

నాదెండ్ల మనోహర్‌కు కేటీఆర్ పరామర్శ

వేసవిలో నీరసం వేధిస్తుందా? నిపుణులు చెప్పిన నాలుగు చిట్కాలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్–పరిశ్రమ ప్రాంతాలకు కొత్త రహదారి

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం - హరీష్ రావు

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...

ట్యాగ్లు
డెకాయిట్చిచ్చుబుడ్డి పాటఅడివి శేష్మృణాల్ ఠాకూర్సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026:  గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ ఘన విజయం
క్రీడలు

హెచ్‌సీఏ అవకతవకలపై హైకోర్టు కఠిన ఆదేశాలు
న్యూస్

బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూస్

బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

'డెకాయిట్' సినిమా నుంచి 'చిచుబుడ్డి' వీడియో సాంగ్ రిలీజ్
సినిమాలు

రిలయన్స్‌ లాభంలో తగ్గుముఖం
బిజినెస్

రిలయన్స్‌ లాభంలో తగ్గుముఖం

ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్
సినిమాలు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన
న్యూస్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....
సినిమాలు

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...
సినిమాలు

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి
రాజకీయాలు

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు :  డైరెక్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!