Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

05:23 AM, 16 మార్చి, 2026
ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

2026 ఆస్కార్ అవార్డుల వేడుకలో ప్రపంచ సినీ రంగానికి చెందిన పలు చిత్రాలు గౌరవాలు అందుకున్నాయి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. అదే చిత్రానికి అనువాద కథా రచన విభాగంలో కూడా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో నటించిన షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ఎడిటింగ్ విభాగంలో యాండీ జుర్గెన్‌సన్, నటుల ఎంపిక విభాగంలో కసాండ్రా కులుకుందిస్ అవార్డులు అందుకున్నారు.

సిన్నర్స్ చిత్రంలో నటించిన మైఖెల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. హామ్నెట్ చిత్రానికి జెస్సీ బక్లే ఉత్తమ నటి అవార్డు లభించింది. వెపన్స్ చిత్రంలో నటించిన అమీ మాడిగన్ ఉత్తమ సహాయ నటి అవార్డు పొందారు. సిన్నర్స్ చిత్రానికి ఛాయాగ్రహణం విభాగంలో ఆటమ్ డురాల్డ్ అర్కపా, సంగీత విభాగంలో లుడ్విగ్ గోరాన్సన్, కథా రచన విభాగంలో ర్యాన్ కూగ్లర్ అవార్డులు అందుకున్నారు.

ఎఫ్ 1 చిత్రానికి గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ రిజో, జాన్ పెరల్ట సౌండ్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రానికి జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. ఫ్రాంకెన్‌స్టీన్ చిత్రానికి తమర డేవెరల్, షేన్ వ్యూ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో, మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ విభాగంలో, కేట్ హాలే కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. కె పాప్ డిమాన్ హంటర్స్ చిత్రానికి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం మరియు గోల్డెన్ సాంగ్ పాటకు ఉత్తమ పాట అవార్డు లభించింది. ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం అవార్డు గెలుచుకోగా, ద సింగర్స్ మరియు టూ పీపుల్ ఎక్స్‌చేంజింగ్ సలైవా ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం అవార్డులు పొందాయి. మిస్టర్ నోబడీ ఎగైన్‌స్ట్ పుతిన్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు సాధించగా, ఆల్ ద ఎంప్టీ రూమ్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డు గెలుచుకుంది. నార్వే దేశానికి చెందిన సెంటిమెంటల్ వాల్యూ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు పౌరులను సౌదీ నుంచి సురక్షితంగా తరలింపు

తెలుగు పౌరులను సౌదీ నుంచి సురక్షితంగా తరలింపు

ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో టాప్ లో స్మృతి మందన

ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో టాప్ లో స్మృతి మందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలంగాణలో మ్యూల్ అకౌంట్లపై భారీ ఆపరేషన్ – 137 పోలీస్ బృందాల తనిఖీలు

తెలంగాణలో మ్యూల్ అకౌంట్లపై భారీ ఆపరేషన్ – 137 పోలీస్ బృందాల తనిఖీలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పరకామణి లెక్కింపులో అక్రమాలు - టీటీడీ మాజీ చైర్మన్ భూమన

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పరకామణి లెక్కింపులో అక్రమాలు - టీటీడీ మాజీ చైర్మన్ భూమన

చెన్నైలో ఘనంగా 28వ ఉగాది పురస్కారాలు – ప్రముఖులకు గౌరవ సత్కారం

చెన్నైలో ఘనంగా 28వ ఉగాది పురస్కారాలు – ప్రముఖులకు గౌరవ సత్కారం

నిర్మాత నుంచి నటుడిగా కొత్త అడుగు... యష్ రంగినేని ప్రయాణం ప్రారంభం

నిర్మాత నుంచి నటుడిగా కొత్త అడుగు... యష్ రంగినేని ప్రయాణం ప్రారంభం

సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ

సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ "పోచమ్మ" టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ "పోచమ్మ" టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ట్యాగ్లు
ఆస్కార్ అవార్డులుఅకాడమీ అవార్డులువన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాసిన్నర్స్ సినిమాప్రపంచ సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!
న్యూస్

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!
గాసిప్స్

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల
బిజినెస్

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల

గల్ఫ్‌ దాడుల్లో ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్’ వినియోగం!
న్యూస్

గల్ఫ్‌ దాడుల్లో ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్’ వినియోగం!

మెటా ఏఐకు కొత్త ఏఐ గుర్తింపు ఫీచర్
టెక్నాలజీ

మెటా ఏఐకు కొత్త ఏఐ గుర్తింపు ఫీచర్

వడదెబ్బ నుంచి రక్షించే పచ్చి మామిడి… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్యం

వడదెబ్బ నుంచి రక్షించే పచ్చి మామిడి… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య చిట్కాలు

సహజ ఔషధంగా మోదుగ పూలు… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యం

సహజ ఔషధంగా మోదుగ పూలు… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు

ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
ఓటిటి

ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
న్యూస్

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్
సినిమాలు

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!