4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!

Writer: Bhargavi 01:02 PM, 16 మార్చి, 2026
మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా దర్శకుడు బాబీతో చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' భారీ కమర్షియల్ హిట్ అయ్యింది. అందుకే ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో పెద్ద స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ జనవరి చివర్లో మొదలవ్వాల్సి ఉండగా, నిర్మాతకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల అది ఇంకా ప్రారంభం కాలేదు.

ఈ గ్యాప్‌లో మెగాస్టార్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ వద్ద చాలా కాలం పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌కు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల శ్రీనివాస్ కథను చిరంజీవికి వినిపించగా, ఆ స్టోరీ లైన్ ఆయనకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతుందని చెబుతున్నారు. బాబీ సినిమా ఆలస్యం అయితే, ముందుగా ఈ సినిమానే ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన దర్శకులు ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగారు. ఉదాహరణకు బుచ్చి బాబు , శ్రీకాంత్ ఓదెల వంటి వారు ప్రస్తుతం మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు శ్రీనివాస్ కూడా అదే దారిలో ఎదగవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి, బాబీ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక సినిమా చేయడానికి ఇప్పటికే ఒప్పుకున్నాడు. ఆ తరువాత శ్రీనివాస్‌తో మరో సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

ట్యాగ్లు
మెగాస్టార్ చిరంజీవికొత్త సినిమాటాలీవుడ్ వార్తలుపల్లెటూరు కథసుకుమార్ స్కూల్కొత్త దర్శకుడుటాలీవుడ్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!