Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

05:40 AM, 16 మార్చి, 2026
డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడులతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. రన్‌వేపై పేలుళ్లు, మంటలు చెలరేగడంతో యుద్ధభూమిని తలపించే పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలోని ఇంధన నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు దూసుకొచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు, సిబ్బందిలో తీవ్ర భయం నెలకొంది.

ఈ ఘటన అనంతరం భద్రతా కారణాల వల్ల విమానాశ్రయ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇతర దేశాల నుంచి దుబాయ్‌కు వస్తున్న పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర బృందాలు చర్యలు చేపట్టి నష్టాన్ని అంచనా వేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
త్రిష రాజకీయ ఎంట్రీ...కోలీవుడ్‌లో హాట్ టాపిక్

త్రిష రాజకీయ ఎంట్రీ...కోలీవుడ్‌లో హాట్ టాపిక్

ఉత్తర ఇరాక్‌లో లనాజ్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు!

ఉత్తర ఇరాక్‌లో లనాజ్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు!

ఈ నెల 20 నుంచి ఓటీటీలో 'బోర్డర్‌ 2' మూవీ!

ఈ నెల 20 నుంచి ఓటీటీలో 'బోర్డర్‌ 2' మూవీ!

రాజకీయాల్లోకి కొత్త పార్టీతో శశికళ

రాజకీయాల్లోకి కొత్త పార్టీతో శశికళ

ఏపీలో పలు చోట్ల వంట గ్యాస్ సిలిండర్ల కొరత!

ఏపీలో పలు చోట్ల వంట గ్యాస్ సిలిండర్ల కొరత!

ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరిక

ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరిక

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదు: సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదు: సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

షోల్డర్-లాంచ్డ్ VSHORADS ను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీఓ

షోల్డర్-లాంచ్డ్ VSHORADS ను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీఓ

హైదరాబాద్‌లో ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

హైదరాబాద్‌లో ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు ఆందోళన

నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు ఆందోళన

ట్యాగ్లు
దుబాయ్ విమానాశ్రయం దాడిడ్రోన్ దాడివిమానాశ్రయ భద్రతవిమానాల మళ్లింపుమధ్యప్రాచ్య వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!
న్యూస్

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!
గాసిప్స్

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల
బిజినెస్

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల

గల్ఫ్‌ దాడుల్లో ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్’ వినియోగం!
న్యూస్

గల్ఫ్‌ దాడుల్లో ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్’ వినియోగం!

మెటా ఏఐకు కొత్త ఏఐ గుర్తింపు ఫీచర్
టెక్నాలజీ

మెటా ఏఐకు కొత్త ఏఐ గుర్తింపు ఫీచర్

వడదెబ్బ నుంచి రక్షించే పచ్చి మామిడి… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్యం

వడదెబ్బ నుంచి రక్షించే పచ్చి మామిడి… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య చిట్కాలు

సహజ ఔషధంగా మోదుగ పూలు… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యం

సహజ ఔషధంగా మోదుగ పూలు… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు

ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
ఓటిటి

ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
న్యూస్

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్
సినిమాలు

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!