
సినిమాలు

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో రాబోయే బహిరంగ సభల తేదీలపై కేసీఆర్ చర్చించనున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీ కీలకంగా భావిస్తున్నారు.






.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!