
న్యూస్

గల్ఫ్ దేశాల్లో ట్రాన్సిట్ వీసాలతో చిక్కుకుపోయిన భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు. గత మూడు రోజులుగా దుబాయ్, అబుదాబి, మస్కట్ నగరాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయులకు ఉపశమనం లభించింది. ఇప్పటివరకు మొత్తం 149 మంది భారతీయులు విజయవంతంగా భారత్కు చేరుకున్నారు.
దుబాయ్ మరియు అబుదాబి నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. అదేవిధంగా మస్కట్ నుంచి కూడా భారతీయులను తీసుకువచ్చేందుకు విమాన సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రయాణికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!