
న్యూస్

చెన్నైలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధినేతకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ సమస్యల కారణంగా సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఆయన కొత్త సినిమా జన నాయగన్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తన ప్రతి రాజకీయ సమావేశంలో డీఎంకే ప్రభుత్వం తన సినిమాల విడుదలను అడ్డుకుంటోందని విజయ్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తాజా లీక్ వార్తలతో ఈ వివాదం మరింత రాజకీయ రంగు దాల్చుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!