6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల పై డైలామా..

Writer: Bhargavi 09:07 AM, 7 ఏప్రిల్, 2026
రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల పై డైలామా..

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ రిలీజ్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నెల 30న థియేటర్లలోకి రావాల్సి ఉన్న ఈ సినిమా, సమయానికి వస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లలో చరణ్ స్వయంగా ‘పెద్ది’ టైంకి వస్తుందని చెప్పాడు. కానీ హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రిలీజ్ తేదీ లేకపోవడంతో అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జూన్ నెలలో మొదటి వారం లేదా చివరి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారని టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆలస్యానికి ప్రధాన కారణం షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడమే. ఒక పాట షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

పాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ప్రమోషన్లు చేయాలి. చేతిలో తక్కువ సమయం ఉండటంతో అన్ని పనులు పూర్తి చేసి ఈ నెల 30న విడుదల చేయడం కష్టంగా మారింది. అందుకే జూన్ 4 లేదా జూన్ 25 తేదీలకు వాయిదా పడొచ్చని ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన పొందాయి. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్ది సినిమాతెలుగు సినిమాసినిమా వాయిదాటాలీవుడ్ వార్తలుపాన్ ఇండియా సినిమాసినిమా విడుదలసినిమా అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్
క్రీడలు

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
జనరల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు
జనరల్

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు
జనరల్

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!