
న్యూస్
.jpg&w=3840&q=75)
మహారాష్ట్ర బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ఎన్‌పీసీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో, ఈ నెల 23 న జరగాల్సిన ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఉప ఎన్నికలో ఎటువంటి పోటీ లేకుండా పాల్గొననున్నారు.
ఈ ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌ను ఫోన్ చేసి తమ అభ్యర్థిని ఉపసంహరించమని కోరారు. కాంగ్రెస్ మధ్యాహ్నం అజిత్ పవార్‌కు గౌరవ సూచకంగా తమ అభ్యర్థిని ఉపసంహరించడంతో, బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఎకగ్రీవం అయ్యారు. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఆకాష్ మోర్‌ను ప్రాథమికంగా నిలిపిన విషయం తెలిసిందే.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!