
రాజకీయాలు

ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, పునర్విభజన బిల్లు వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!