Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!

04:52 AM, 13 ఏప్రిల్, 2026
అమెరికా కు ఇరాన్ వార్నింగ్!

ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ వేదికగా స్పందించారు. 47 ఏళ్ల తరువాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలకు తాము సదుద్దేశంతో వెళ్లామని తెలిపారు. ఒప్పందం కుదిరే దశలో ఉండగానే అమెరికా తన లక్ష్యాలను మార్చుకుందని ఆరోపించారు. గత అనుభవాల నుంచి అమెరికా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. మంచి ఉద్దేశాలు ఉంటే మంచి ఫలితాలే వస్తాయని, శత్రుత్వం ఉంటే అదే మిగులుతుందని పేర్కొన్నారు. ఇక హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు స్తంభించిపోయినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల తరువాత ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. చర్చలు ఒప్పందం లేకుండానే ముగిసిన నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ, గత కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందా లేదా అనేది తనకు ఇక అవసరం లేదని అన్నారు. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి దెబ్బతిన్నదని, మిలిటరీ బలహీనపడిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు!

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు!

ఎస్ ఎస్ క్రియేషన్స్ ఘన రీ ఎంట్రీ..

ఎస్ ఎస్ క్రియేషన్స్ ఘన రీ ఎంట్రీ..

రేపు ఏపీ కేబినెట్ సమావేశం !

రేపు ఏపీ కేబినెట్ సమావేశం !

‘కాంతార’ వివాదానికి తెరదించిన రణ్‌వీర్ సింగ్

‘కాంతార’ వివాదానికి తెరదించిన రణ్‌వీర్ సింగ్

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

జైళ్లలో మత్తు విముక్తి కేంద్రాల ఏర్పాటు ప్రశంసనీయం- గవర్నర్ శుక్ల

జైళ్లలో మత్తు విముక్తి కేంద్రాల ఏర్పాటు ప్రశంసనీయం- గవర్నర్ శుక్ల

కేరళలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

కేరళలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏబీఎన్ న్యూస్ ఆఫీస్ ను ముట్టడించిన వైసీపీ నేతలు

ఏబీఎన్ న్యూస్ ఆఫీస్ ను ముట్టడించిన వైసీపీ నేతలు

జనగణనపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

జనగణనపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

ట్యాగ్లు
ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుఅబ్బాస్ అరాఘ్చీడొనాల్డ్ ట్రంప్హోర్ముజ్ జలసంధిఅణు చర్చలుమధ్యప్రాచ్య సంక్షోభంసముద్ర భద్రతకాల్పుల విరమణభౌగోళిక రాజకీయాలుప్రపంచ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?
సినిమాలు

రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?

హరీష్ శంకర్ చేతులు మీదుగా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ రిలీజ్!
సినిమాలు

హరీష్ శంకర్ చేతులు మీదుగా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ రిలీజ్!

ఆసక్తి రేపుతున్న బాలయ్య కొత్త సినిమా పనులు ?
సినిమాలు

ఆసక్తి రేపుతున్న బాలయ్య కొత్త సినిమా పనులు ?

డ్రాగన్ తో నీల్ KGF, సలార్ సెంటిమెంట్ బ్రేక్ ?
సినిమాలు

డ్రాగన్ తో నీల్ KGF, సలార్ సెంటిమెంట్ బ్రేక్ ?

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీలో విలన్‌గా షాహిద్ కపూర్?
గాసిప్స్

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీలో విలన్‌గా షాహిద్ కపూర్?

ఓజి 2 కు కొత్త నిర్మాణ బాధ్యతలు
సినిమాలు

ఓజి 2 కు కొత్త నిర్మాణ బాధ్యతలు

రామాయణ ఇంటర్నేషనల్ ప్లాన్స్ స్టార్ట్
సినిమాలు

రామాయణ ఇంటర్నేషనల్ ప్లాన్స్ స్టార్ట్

“వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం” – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!
రాజకీయాలు

“వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం” – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

ఛత్తీస్గఢ్‌లో కాంకేర్ ఎన్‌కౌంటర్.. బస్తర్‌లో చివరి తెలుగు మావోయిస్టు మృతి!
న్యూస్

ఛత్తీస్గఢ్‌లో కాంకేర్ ఎన్‌కౌంటర్.. బస్తర్‌లో చివరి తెలుగు మావోయిస్టు మృతి!

కాలేజీ క్యాంపస్ భద్రతపై యూజీసీ ఫోకస్ కొత్త రూల్స్ అమలు
న్యూస్

కాలేజీ క్యాంపస్ భద్రతపై యూజీసీ ఫోకస్ కొత్త రూల్స్ అమలు

సీనియర్ టెక్ ఉద్యోగులకు భారీ డిమాండ్
టెక్నాలజీ

సీనియర్ టెక్ ఉద్యోగులకు భారీ డిమాండ్

ఆర్సీబీ మ్యాచ్‌లకు రికార్డ్ వ్యూస్…
క్రీడలు

ఆర్సీబీ మ్యాచ్‌లకు రికార్డ్ వ్యూస్…

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!