
క్రీడలు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ రోజు నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు పరీక్షల అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు ఈ సెలవులు ఇవ్వబడ్డాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఇక పదో తరగతి ఫలితాలు వచ్చే నెల 4 లేదా 5వ తేదీన విడుదలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీన విజయవంతంగా ముగిశాయి. ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!