Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాకినాడలో సంచలనం..వివాదాస్పద భూదందాల కథనం బయటపడుతుందా?

01:57 AM, 24 ఏప్రిల్, 2026
కాకినాడలో సంచలనం..వివాదాస్పద భూదందాల కథనం బయటపడుతుందా?

దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఘటనలో ప్రధాన నిందితుడు కడియాల చిన్నబాబు, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో భూదందాల్లో పాలుపంచుకున్నాడని, భూములను ఆక్రమించడం, తక్కువ ధరలకు సెటిల్‌మెంట్లు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ గ్రామీణ ప్రాంతంలో భూదాన్‌ భూములపై ఫోర్జరీ పత్రాలతో పట్టు సాధించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న యజమానుల భూములను లక్ష్యంగా చేసుకుని ఆక్రమణలకు పాల్పడినట్లు సమాచారం. ఇప్పటికే సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ హత్య కేసులో సాక్షులను కాకినాడ సిద్ధార్థనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో బంధించి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫ్లాట్‌ మాజీ మంత్రి అనుచరుడి వ్యక్తిగత సహాయకుడిదని సమాచారం. కడియాల చిన్నబాబు, కడియాల సతీశ్‌, మాగంటి రాంబాబు, ఒక అడ్వొకేట్‌ ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాంబాబును అదుపులోకి తీసుకోగా, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. అడ్వొకేట్‌కు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గతంలో భూఆక్రమణపై వచ్చిన ఫిర్యాదులు కూడా రాజీతో ముగిసినట్లు తెలుస్తోంది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలు !

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలు !

పవన్ కళ్యాణ్ కోసం మోకాలిపై ఆలయం ఎక్కిన అభిమాని..

పవన్ కళ్యాణ్ కోసం మోకాలిపై ఆలయం ఎక్కిన అభిమాని..

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి..

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి..

మీర్జాపూర్ ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభం

మీర్జాపూర్ ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభం

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

జగన్‌ పై షర్మిల విమర్శలు.. భాజపాతో వైకాపా సంబంధాలపై ఆరోపణలు

జగన్‌ పై షర్మిల విమర్శలు.. భాజపాతో వైకాపా సంబంధాలపై ఆరోపణలు

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ

ఓటీటీలో బ్యాండు మేళం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో బ్యాండు మేళం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

ట్యాగ్లు
కాకినాడ క్రైమ్ కేసుసాక్షుల బెదిరింపుభూదందాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుదళిత యువకుడు హత్యపోలీసు దర్యాప్తుభూ ఆక్రమణన్యాయ కేసునేర వార్తలుఏపీ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్బీకే 111: మాస్ బీట్‌లతో థమన్ హంగామా?
సినిమాలు

ఎన్బీకే 111: మాస్ బీట్‌లతో థమన్ హంగామా?

రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !
సినిమాలు

రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !

ముంబైలో భీకర అగ్నిప్రమాదం కలకలం !
న్యూస్

ముంబైలో భీకర అగ్నిప్రమాదం కలకలం !

ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దు - రవాణా మంత్రి పొన్నం
న్యూస్

ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దు - రవాణా మంత్రి పొన్నం

సమ్మర్ హాలిడేస్‌కి  భారీగా స్పెషల్ ట్రైన్స్ - రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూస్

సమ్మర్ హాలిడేస్‌కి భారీగా స్పెషల్ ట్రైన్స్ - రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ కు లోన్
న్యూస్

హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ కు లోన్

భారత్–చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రంప్ రీపోస్ట్‌తో దుమారం
న్యూస్

భారత్–చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రంప్ రీపోస్ట్‌తో దుమారం

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి ?: శివాత్మిక
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి ?: శివాత్మిక

సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...
సినిమాలు

సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...

‘మైకేల్’ బయోపిక్ ప్రేక్షకులను మెప్పించిందా..?
రివ్యూస్

‘మైకేల్’ బయోపిక్ ప్రేక్షకులను మెప్పించిందా..?

ప్రపంచ వేదికపై 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ...
సినిమాలు

ప్రపంచ వేదికపై 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ...

శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : బండి సంజయ్
రాజకీయాలు

శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : బండి సంజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!