Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత బ్యాడ్మింటన్ జట్లు టోర్నీకి రెడీ

08:38 AM, 24 ఏప్రిల్, 2026
భారత బ్యాడ్మింటన్ జట్లు టోర్నీకి రెడీ

ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్లు శుక్రవారం నుంచి తమ పోరును ప్రారంభించనున్నాయి. పురుషుల జట్టు మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండగా, మహిళల జట్టు గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శనపై దృష్టి పెట్టింది. పురుషుల గ్రూప్‌లో కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో భారత్ తలపడనుంది.

పురుషుల జట్టులో ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్, హెచ్. ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌తో పాటు డబుల్స్ జోడీలు కూడా ఉన్నారు. మహిళల జట్టుకు పీవీ సింధు నాయకత్వం వహించనుండగా ఉన్నతి హుడా, తన్వీ శర్మ తదితర యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీజిల్ ధరలు పెరగనున్నాయా?

డీజిల్ ధరలు పెరగనున్నాయా?

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనానికి గ్రీన్‌ సిగ్నల్‌...

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనానికి గ్రీన్‌ సిగ్నల్‌...

ఆర్టీసీ డ్రైవర్ మృతి పై సీఎం సంతాపం

ఆర్టీసీ డ్రైవర్ మృతి పై సీఎం సంతాపం

సమ్మర్ హాలిడేస్‌కి  భారీగా స్పెషల్ ట్రైన్స్ - రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

సమ్మర్ హాలిడేస్‌కి భారీగా స్పెషల్ ట్రైన్స్ - రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలో సూపర్ హిట్?

ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలో సూపర్ హిట్?

కారుమూరి నాగేశ్వరరావుకు సిట్‌ నోటీసులు

కారుమూరి నాగేశ్వరరావుకు సిట్‌ నోటీసులు

ఎల్లుండి రైతు భరోసా విడుదల

ఎల్లుండి రైతు భరోసా విడుదల

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్

యశ్ ‘టాక్సిక్’ కథ లీక్.. ఫాదర్-సన్ రివెంజ్ సాగా?

యశ్ ‘టాక్సిక్’ కథ లీక్.. ఫాదర్-సన్ రివెంజ్ సాగా?

ట్యాగ్లు
థామస్ కప్ఉబెర్ కప్భారత బ్యాడ్మింటన్పీవీ సింధుక్రీడా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
“అవసరమైతే క్షమాపణ చెబుతా” - తమన్నా విషయంలో అన్నూ కపూర్ వ్యాఖ్యలు
సినిమాలు

“అవసరమైతే క్షమాపణ చెబుతా” - తమన్నా విషయంలో అన్నూ కపూర్ వ్యాఖ్యలు

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి పరిహారం.. కుమారుడికి ఉద్యోగం
న్యూస్

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి పరిహారం.. కుమారుడికి ఉద్యోగం

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే భారీగా భక్తుల రద్దీ
న్యూస్

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే భారీగా భక్తుల రద్దీ

నాస్కామ్ చైర్మన్ గా శ్రీకాంత్
టెక్నాలజీ

నాస్కామ్ చైర్మన్ గా శ్రీకాంత్

మహిళా క్రికెట్ లో హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డ్
క్రీడలు

మహిళా క్రికెట్ లో హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డ్

కీలక టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్
క్రీడలు

కీలక టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్

వేసవిలో నీరసం వేధిస్తుందా? నిపుణులు చెప్పిన నాలుగు చిట్కాలు
ఆరోగ్యం

వేసవిలో నీరసం వేధిస్తుందా? నిపుణులు చెప్పిన నాలుగు చిట్కాలు

‘పరమపద సోపానం’ ప్రేక్షకులను థ్రిల్ చేసిందా..?
రివ్యూస్

‘పరమపద సోపానం’ ప్రేక్షకులను థ్రిల్ చేసిందా..?

నిరంతరాయంగా ఆయాసం వస్తుందా? డాక్టర్లు చెబుతున్న హెచ్చరికలు
ఆరోగ్యం

నిరంతరాయంగా ఆయాసం వస్తుందా? డాక్టర్లు చెబుతున్న హెచ్చరికలు

భారత బ్యాడ్మింటన్ జట్లు టోర్నీకి రెడీ
క్రీడలు

భారత బ్యాడ్మింటన్ జట్లు టోర్నీకి రెడీ

చాబహార్ ప్రాజెక్ట్‌లో భారత్ ప్లాన్ ఏంటి?
గాసిప్స్

చాబహార్ ప్రాజెక్ట్‌లో భారత్ ప్లాన్ ఏంటి?

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!
న్యూస్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!