Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ

04:23 AM, 12 ఏప్రిల్, 2026
క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాకముందే మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. దర్శకుడు క్రిష్ బాలకృష్ణకు ఓ శక్తివంతమైన కథ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం.

ఈ కథలో చారిత్రక, భావోద్వేగ అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోనాలిసా భర్త  ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ ఘనంగా ప్రారంభం !

ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ ఘనంగా ప్రారంభం !

డెకాయిట్‌తో శృతి జాక్‌పాట్ మిస్?

డెకాయిట్‌తో శృతి జాక్‌పాట్ మిస్?

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

ఓటీటీలో ఆ సినిమా వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

ఓటీటీలో ఆ సినిమా వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

ఏపీలో ఎండ, వానలు..

ఏపీలో ఎండ, వానలు..

సాయికుమార్ ముఖ్య కార్యదర్శిగా నియమితుడు

సాయికుమార్ ముఖ్య కార్యదర్శిగా నియమితుడు

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

తిరుచానూరులో దాడి ఘటన కలకలం

తిరుచానూరులో దాడి ఘటన కలకలం

పాకిస్తాన్‌లో ఎంపాక్స్ కలకలం

పాకిస్తాన్‌లో ఎంపాక్స్ కలకలం

ట్యాగ్లు
బాలకృష్ణక్రిష్టాలీవుడ్కొత్త సినిమాసినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన
న్యూస్

వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన

చర్చలు ఫలించలేదు.. అమెరికాకు గట్టి సందేశం ఇచ్చిన ఇరాన్
రాజకీయాలు

చర్చలు ఫలించలేదు.. అమెరికాకు గట్టి సందేశం ఇచ్చిన ఇరాన్

మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై హెచ్చరిక
న్యూస్

మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై హెచ్చరిక

‘జన నాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే ఎమోషనల్  పోస్ట్
సినిమాలు

‘జన నాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ
గాసిప్స్

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2026లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం
న్యూస్

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2026లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్
న్యూస్

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్
న్యూస్

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్

ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’ గా తెలంగాణ - మంత్రి శ్రీధర్ బాబు
న్యూస్

ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’ గా తెలంగాణ - మంత్రి శ్రీధర్ బాబు

తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ

తొలి దశ చర్చల తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు
న్యూస్

తొలి దశ చర్చల తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై స్టేటస్‌కో
న్యూస్

ఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై స్టేటస్‌కో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!