Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

09:44 AM, 11 ఏప్రిల్, 2026
మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో కొత్త సినిమాలు తరచూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ నటించిన ఒక రొమాంటిక్ కథా చిత్రం ప్రసారానికి సిద్ధమైంది. ఆమె నటించిన మరో చిత్రం థియేటర్లలో నడుస్తుండగా, ఈ కొత్త సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. “దో దివానే షెహర్ మే” అనే ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం సాధారణ స్పందన పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఈ నెల 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.

దో దివానే షెహర్ మే సినిమా విషయానికొస్తే.. శ అనే అక్షరం సరిగా పలకడం రాని శశాంక్ (సిద్ధాంత్ చతుర్వేది) ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. మరోవైపు పెద్దపెద్ద కళ్లద్దాలు పెట్టుకుని తానేం అందంగా లేనని భావించే రోష్ని(మృణాల్ ఠాకుర్).. పెద్దల కుదిర్చిన పెళ్లిచూపుల ద్వారా కలుసుకుంటారు. మొదట శశాంక్‌ని రిజెక్ట్ చేసిన రోష్ని తర్వాత అతడితోనే ఎలా ప్రేమలో పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ప్రస్తుత జెన్-జీ జనరేషన్‌కి తగ్గట్లుగా తీసిన ఈ సినిమాలో స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేలో లోపాల కారణంగా ఓకే ఓకే అనిపించుకుంది. అయితే ఓటీటీలో హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాషింగ్టన్‌ మేయర్‌ బరిలో తమిళనాడు మహిళ

వాషింగ్టన్‌ మేయర్‌ బరిలో తమిళనాడు మహిళ

ధురంధర్ 2 రేర్ రికార్డ్?

ధురంధర్ 2 రేర్ రికార్డ్?

రామాయణంపై అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం

రామాయణంపై అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం

పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్స్..

పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్స్..

తెలంగాణ టెంపుల్స్ లో కఠిన రూల్స్

తెలంగాణ టెంపుల్స్ లో కఠిన రూల్స్

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి ప్రత్యేక విమానాలు

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి ప్రత్యేక విమానాలు

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్  కు చెరొక పాయింట్

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్ కు చెరొక పాయింట్

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

ట్యాగ్లు
మృణాల్ ఠాకూర్నెట్ ఫ్లిక్స్దో దివానే షెహర్ మేరొమాంటిక్ డ్రామాఓటీటీ విడుదలహిందీ సినిమాసినిమా వార్తలుమూవీ అప్‌డేట్స్సిద్ధాంత్ చతుర్వేదిప్రసారం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్

వెంకట్ గ్రాండ్ కంబ్యాక్ – వచ్చే నెల 8న ‘హరుడు’తో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్!
సినిమాలు

వెంకట్ గ్రాండ్ కంబ్యాక్ – వచ్చే నెల 8న ‘హరుడు’తో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్!

సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ 5 కీలక ప్రతిపాదనలు
న్యూస్

సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ 5 కీలక ప్రతిపాదనలు

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?
గాసిప్స్

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

15 ఏళ్ల వైభవ్ సంచలనం.. కోహ్లీ సంతకం వైరల్
క్రీడలు

15 ఏళ్ల వైభవ్ సంచలనం.. కోహ్లీ సంతకం వైరల్

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు!
న్యూస్

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు!

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు
న్యూస్

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

పొల్యూషన్ నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూస్

పొల్యూషన్ నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

యూపీఐకి పదేళ్లు పూర్తి!
న్యూస్

యూపీఐకి పదేళ్లు పూర్తి!

ఏడాది తర్వాత ఓటీటీలోకి.. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్!
ఓటిటి

ఏడాది తర్వాత ఓటీటీలోకి.. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్!

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటిటి

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి "ఫ్రమ్‌" సీజన్ 4.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి "ఫ్రమ్‌" సీజన్ 4.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!