18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోహ్లీ, రోహిత్ రికార్డ్ ను క్రాస్ చేసిన స్మృతి మందనా

Writer: Shivani TTT 11:44 AM, 18 ఏప్రిల్, 2026
కోహ్లీ, రోహిత్ రికార్డ్ ను క్రాస్ చేసిన స్మృతి మందనా

స్మృతి మంధాన భారత క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు ఓటమి పాలైనా, మంధాన రికార్డు ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 13 పరుగులు చేసిన ఆమె, మొత్తం 161 ఇన్నింగ్స్‌లో 4,244 పరుగులు చేసి భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచింది.

ఈ క్రమంలో స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ (4,188 పరుగులు), రోహిత్ శర్మ (4,231 పరుగులు) రికార్డులను దాటింది. మహిళల విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 3,854 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, జెమీమా రోడ్రిగ్స్ (2,587), షఫాలీ వర్మ (2,553) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.



మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు కొత్త టెన్షన్!

ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు కొత్త టెన్షన్!

ట్యాగ్లు
స్మృతి మంధానవిరాట్ కోహ్లీరోహిత్ శర్మటీ20 రికార్డులుభారత మహిళల క్రికెట్హర్మన్‌ప్రీత్ కౌర్జెమీమా రోడ్రిగ్స్షఫాలీ వర్మక్రికెట్ వార్తలుఇండియా vs దక్షిణాఫ్రికా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ
సినిమాలు

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ
రాజకీయాలు

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’
సినిమాలు

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు
క్రీడలు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి
రాజకీయాలు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన
జనరల్

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జనరల్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!