Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

06:35 PM, 12 ఏప్రిల్, 2026
 ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 20వ మ్యాచ్‌లో వాంఖేడే స్టేడియం వేదికగా బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీకు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఆరంభంలోనే 120 పరుగుల భాగస్వామ్యం అందించారు. సాల్ట్ 78 పరుగులు, కోహ్లీ 50 పరుగులు చేశారు. రజత్ పాటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 34 నాటౌట్‌తో స్కోరు 240/4కి తీసుకెళ్లారు.

241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ గాయం కారణంగా వెనుదిరగగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. హార్దిక్ పాండ్యా 40, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. చివరికి ముంబై 222/5తో ఓటమి పాలైంది. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, జస్ప్రీత్ బుమ్రా మంచి బౌలింగ్ చేసినా ఫలితం మారలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎరువులపై కేంద్రం సబ్సిడీ పెంపు

ఎరువులపై కేంద్రం సబ్సిడీ పెంపు

ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్..!

రణవీర్ రాజకీయ ఎంట్రీ ?

రణవీర్ రాజకీయ ఎంట్రీ ?

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు ఫైర్

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు ఫైర్

రామ్ చరణ్ స్పెషల్ సాంగ్‌లో మిస్ ఇండియా?

రామ్ చరణ్ స్పెషల్ సాంగ్‌లో మిస్ ఇండియా?

మరోసారి కేరళ సీఎంపై రేవంత్‌ సీరియస్‌

మరోసారి కేరళ సీఎంపై రేవంత్‌ సీరియస్‌

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

పుదు చేరికి రాష్ట్ర హోదా - రాహుల్ గాంధీ

పుదు చేరికి రాష్ట్ర హోదా - రాహుల్ గాంధీ

అమరావతి రాజధాని గెజిట్ పై ఎమ్మెల్యే బాల కృష్ణ హర్షం

అమరావతి రాజధాని గెజిట్ పై ఎమ్మెల్యే బాల కృష్ణ హర్షం

ట్యాగ్లు
ఐపీఎల్ 2026ఆర్‌సీబీముంబై ఇండియన్స్విరాట్ కోహ్లీవాంఖడే స్టేడియంక్రికెట్ మ్యాచ్టీ20రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుముంబై vs బెంగళూరుక్రీడా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష
న్యూస్

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు
న్యూస్

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూస్

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సినిమాలు

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు
న్యూస్

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ
సినిమాలు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు
రాజకీయాలు

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు
న్యూస్

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్
సినిమాలు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా
సినిమాలు

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం
న్యూస్

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!