Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు

05:44 PM, 12 ఏప్రిల్, 2026
ఆశా భోంస్లే కి సీఎం నివాళులు

ఆశా భోంస్లే మృతి పట్ల ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతగా భారతీయ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన ఆశా భోంస్లే గారి మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె అనేక దశాబ్దాల పాటు సంగీత రంగానికి చేసిన సేవలు అపూర్వమని కొనియాడారు.

అనేక భాషల్లో తన గాత్ర మాధుర్యంతో భారతీయ సంగీతాన్ని సమృద్ధిగా చేసిన ఆశా భోంస్లే గారి కళా వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూమికి చేరుకున్న ఆర్టెమిస్ - 2

భూమికి చేరుకున్న ఆర్టెమిస్ - 2

'ధురంధర్ 2' మూవీ చూసిన ప్రభాస్

'ధురంధర్ 2' మూవీ చూసిన ప్రభాస్

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

కస్టడీలో రోహిత్ రెడ్డి… పోలీసులు కీలక ఆరా

కస్టడీలో రోహిత్ రెడ్డి… పోలీసులు కీలక ఆరా

మహిళల్లో అల్జీమర్స్ ముప్పు పెరుగుదలపై డాక్టర్ల హెచ్చరిక

మహిళల్లో అల్జీమర్స్ ముప్పు పెరుగుదలపై డాక్టర్ల హెచ్చరిక

అవినీతికి  దూరంగా ఉండాలి - పోలీసులుకు  డీజీపీ శివదర్ రెడ్డి వార్నింగ్

అవినీతికి దూరంగా ఉండాలి - పోలీసులుకు డీజీపీ శివదర్ రెడ్డి వార్నింగ్

'జన నాయగన్'  లీక్‌పై సినీ ప్రముఖులు స్పందన

'జన నాయగన్' లీక్‌పై సినీ ప్రముఖులు స్పందన

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

ఇరాన్‌ సంచలన నిర్ణయం..

ఇరాన్‌ సంచలన నిర్ణయం..

‘వారణాసి’ నుంచి మహేష్ లుక్ విడుదల ఆ రోజేనా?

‘వారణాసి’ నుంచి మహేష్ లుక్ విడుదల ఆ రోజేనా?

ట్యాగ్లు
ఆశా భోంస్లేరేవంత్ రెడ్డినివాళులుభారతీయ సంగీతంనేపథ్య గాయనిపద్మవిభూషణ్జాతీయ అవార్డుతెలంగాణ సీఎంసంతాపంసంగీత దిగ్గజం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష
న్యూస్

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు
న్యూస్

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూస్

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సినిమాలు

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు
న్యూస్

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ
సినిమాలు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు
రాజకీయాలు

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు
న్యూస్

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్
సినిమాలు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా
సినిమాలు

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం
న్యూస్

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!