Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

స్విగ్గీకి షాక్.. కోఫౌండర్ నందన్ రెడ్డి ఎగ్జిట్‌

01:58 PM, 11 ఏప్రిల్, 2026
స్విగ్గీకి షాక్.. కోఫౌండర్ నందన్ రెడ్డి ఎగ్జిట్‌

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ నుంచి మరో సహవ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తప్పుకోనున్నారు. 2014 ఆగస్టులో శ్రీహర్ష మాజేటి, రాహుల్ జైమిని, నందన్ రెడ్డి కలిసి ఈ సంస్థను స్థాపించారు. 2020లో రాహుల్ జైమిని కంపెనీని వీడి ‘పెస్టో టెక్’ అనే స్వంత సంస్థను ప్రారంభించగా, ఇప్పుడు నందన్ రెడ్డి కూడా అదే దారిలో ముందుకు సాగుతున్నారు. కొత్త అంకుర సంస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్విగ్గీ గ్రూప్ సీఈఓగా మరో సహవ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి కొనసాగుతున్నారు.

ఇక స్విగ్గీ బోర్డులో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంస్థలో 20 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన ప్రోసస్ తన నామినీ డైరెక్టర్లలో మార్పులు చేయాలని నిర్ణయించింది. రోజర్ క్లార్క్ రబాలియస్ తన పదవికి రాజీనామా చేయగా, అతని స్థానంలో రెనాన్ డె కాస్ట్రో ఆల్వెస్ పింటో బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను పెంచే యోచనలో కంపెనీ ఉంది. 2015లో స్విగ్గీలో చేరి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఫణి కిషన్ అద్దేపల్లిని 2021లో సహవ్యవస్థాపకుడిగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా ఉన్న ఫణి కిషన్, ముఖ్య ఆర్థిక అధికారి రాహుల్ బోథ్రా కూడా స్విగ్గీ బోర్డులో చేరనున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులకు వాటాదారుల అనుమతి అవసరం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ నెల 10 నుంచి టోల్‌ గేట్ల వద్ద 'క్యాష్‌' బంద్‌.. కొత్త రూల్స్‌ ఇవే!

ఈ నెల 10 నుంచి టోల్‌ గేట్ల వద్ద 'క్యాష్‌' బంద్‌.. కొత్త రూల్స్‌ ఇవే!

జైలర్ 2 నుండి బాలీవుడ్ బాద్ షా ఔట్ ?

జైలర్ 2 నుండి బాలీవుడ్ బాద్ షా ఔట్ ?

కొత్త ఆదాయపు పన్ను చట్టంపై ట్యాక్స్ క్విజ్..

కొత్త ఆదాయపు పన్ను చట్టంపై ట్యాక్స్ క్విజ్..

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు

షరతులు తీరితేనే చర్చలు.. ఇరాన్ కఠిన వైఖరి

షరతులు తీరితేనే చర్చలు.. ఇరాన్ కఠిన వైఖరి

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

వాయుపుత్రకు బ్రేకులేసిన నాగవంశీ ?

వాయుపుత్రకు బ్రేకులేసిన నాగవంశీ ?

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌పై డాక్టర్స్ హెచ్చరికలు

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌పై డాక్టర్స్ హెచ్చరికలు

‘డాకోయిట్’ బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది…

‘డాకోయిట్’ బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది…

ట్యాగ్లు
స్విగ్గీ అప్‌డేట్నందన్ రెడ్డి రాజీనామాస్విగ్గీ కోఫౌండర్స్టార్టప్ న్యూస్ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ప్రోసస్బోర్డు మార్పులుశ్రీహర్ష మాజేటిరాహుల్ జైమిని
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్
క్రీడలు

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం
సినిమాలు

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్
రాజకీయాలు

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల
న్యూస్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక
సినిమాలు

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్
క్రీడలు

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్
బిజినెస్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు
న్యూస్

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు
టెక్నాలజీ

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!