Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

01:40 PM, 22 ఏప్రిల్, 2026
ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఖర్గే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయగా, బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత దూషణగా అభివర్ణిస్తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈసీని కలిసిన బృందంలో నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రధానమంత్రిని ఉగ్రవాదిగా పిలవడం దేశాన్ని అవమానించడమేనని అన్నారు. అంతకుముందే బీజేపీ ఈసీకి లేఖ రాసి, ఖర్గే వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని, భారతీయ న్యాయసంహిత సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

ఇరాన్‌తో డీల్ కుదిరితే.. ఇస్లామాబాద్ వెళ్తా: ట్రంప్‌

ఇరాన్‌తో డీల్ కుదిరితే.. ఇస్లామాబాద్ వెళ్తా: ట్రంప్‌

మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా ధనుష్-మమితా బైజు 'కర'లో

మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా ధనుష్-మమితా బైజు 'కర'లో

కూటమి రాజ్యసభ రేసులో కొత్త పేర్లు హల్‌చల్!

కూటమి రాజ్యసభ రేసులో కొత్త పేర్లు హల్‌చల్!

రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల

రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల

అనిల్-వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ క్రేజ్! అప్పుడే 70 కోట్లు ఔట్?

అనిల్-వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ క్రేజ్! అప్పుడే 70 కోట్లు ఔట్?

భారత సంపన్నుల పోటీ మరింత వేడెక్కిందా ?

భారత సంపన్నుల పోటీ మరింత వేడెక్కిందా ?

ప్రపంచ రిలే పోటీలకు భారత్ సిద్ధం

ప్రపంచ రిలే పోటీలకు భారత్ సిద్ధం

నిబంధనలు ఉల్లంఘించిన 17 లక్షల ఖాతాలపై చర్యలు

నిబంధనలు ఉల్లంఘించిన 17 లక్షల ఖాతాలపై చర్యలు

ట్యాగ్లు
ఖర్గేఈసీమోదీఎన్నికలువివాదంబీజేపీకాంగ్రెస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం
న్యూస్

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య
సినిమాలు

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!
న్యూస్

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూస్

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!