Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

02:18 PM, 22 ఏప్రిల్, 2026
ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐప్యాక్‌’పై జరుగుతున్న ఈడీ విచారణలో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవడం సరైంది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని పేర్కొంది.

బెంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుపై ఈడీ గత కొంతకాలంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే, ఈ దర్యాప్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తారని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కూడా ఊహించి ఉండరని వ్యాఖ్యానించింది. ‘‘ఇది రాష్ట్రం-కేంద్రం మధ్య వివాదం కాదు. ఒక ముఖ్యమంత్రి నేరుగా విచారణలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదు. దీనిని రాజకీయ వివాదంగా మార్చకండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారులతో కలిసి అక్కడికి వెళ్లినట్లు కోర్టుకు తెలిపారు. 2021 నుంచి టీఎంసీ పార్టీకి ఐప్యాక్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

మతాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మతాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

టీఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో 10 సినిమాల ప్రణాళిక!

టీఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో 10 సినిమాల ప్రణాళిక!

అనుష్క కొత్త ప్రయోగానికి సిద్ధం

అనుష్క కొత్త ప్రయోగానికి సిద్ధం

ఏపీ లో 2 మల్టీ జోన్స్ ఏర్పాటు!

ఏపీ లో 2 మల్టీ జోన్స్ ఏర్పాటు!

మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్న ప్రియాంక చోప్రా

మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్న ప్రియాంక చోప్రా

గర్భధారణలో క్రమం తప్పని పరీక్షలు..డాక్టర్ల హెచ్చరిక

గర్భధారణలో క్రమం తప్పని పరీక్షలు..డాక్టర్ల హెచ్చరిక

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

కొల్లేరుపై కేంద్రంకు ఏపీ సర్కార్ లేఖ

కొల్లేరుపై కేంద్రంకు ఏపీ సర్కార్ లేఖ

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

ట్యాగ్లు
మమతా బెనర్జీసుప్రీంకోర్టుఈడీమనీలాండరింగ్బెంగాల్రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం
న్యూస్

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య
సినిమాలు

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!
న్యూస్

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూస్

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!