Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

02:50 PM, 22 ఏప్రిల్, 2026
ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమ్‌లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పార్లమెంట్ ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టానికి సంబంధించిన నిబంధనలను తాజాగా నోటిఫై చేసింది. ఈ నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అదే సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏ గేమ్ చట్టబద్ధమైనదో, ఏది కాదో నిర్ణయించే అధికారం ఈ అథారిటీకి ఉంటుంది.

రియల్ మనీ గేమ్‌లు కాకపోతే సాధారణ గేమ్‌లకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఐటీ శాఖ వెల్లడించింది. అయితే ఈ-స్పోర్ట్స్ గేమ్‌లు మాత్రం చట్టం ప్రకారం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గేమ్ ఆన్‌లైన్ మనీ గేమ్ కాదా, సోషల్ గేమ్ లేదా ఈ-స్పోర్ట్స్ గేమ్ అనేది నిర్ణయించడం ఐచ్ఛికమని పేర్కొన్నారు. కానీ అథారిటీ స్వయంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టిన సందర్భాల్లో లేదా కేంద్రం ప్రత్యేకంగా సూచించిన గేమ్‌లకు మాత్రం నమోదు తప్పనిసరి అవుతుంది.

దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆరుగురు అధికారులతో అథారిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, హోం, ఆర్థిక, సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, న్యాయ శాఖల సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ చర్యలతో ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్, క్షిపణి దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్, క్షిపణి దాడులు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీవో...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీవో...

ఆశ్రమం కు వెళ్లిన విరాట్ అనుష్క !

ఆశ్రమం కు వెళ్లిన విరాట్ అనుష్క !

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

'ఓ సుందరి' పాటతో ఆకట్టుకుంటున్న 'రావు బహదూర్'!

'ఓ సుందరి' పాటతో ఆకట్టుకుంటున్న 'రావు బహదూర్'!

భారీగా వంట నూనెల దిగుమతులు

భారీగా వంట నూనెల దిగుమతులు

ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌!

ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌!

ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో వృద్ధి

ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో వృద్ధి

ట్యాగ్లు
ఆన్‌లైన్ గేమింగ్కేంద్ర ప్రభుత్వంనిబంధనలుఐటీ శాఖఈ-స్పోర్ట్స్చట్టంటెక్నాలజీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యాక్షన్ మరియు  కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల
సినిమాలు

యాక్షన్ మరియు కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి
రాజకీయాలు

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
రాజకీయాలు

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం
న్యూస్

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య
సినిమాలు

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!