Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్: పబ్లిక్ కు అందుబాటులో మరో ఫ్లై ఓవర్

06:40 AM, 17 ఏప్రిల్, 2026
హైదరాబాద్: పబ్లిక్ కు అందుబాటులో మరో ఫ్లై ఓవర్

హైదరాబాద్‌లో మైలార్ దేవుపల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెన పొడవు 490 మీటర్లు, వెడల్పు 16.6 మీటర్లు కాగా, రైల్వే భాగం 37.28 మీటర్లు ఉంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవుపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు ప్రయాణ సమయం కేవలం 30 నిమిషాలకు తగ్గి, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసక్తి రేపుతున్న బాలయ్య కొత్త సినిమా పనులు ?

ఆసక్తి రేపుతున్న బాలయ్య కొత్త సినిమా పనులు ?

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్

హార్దిక్ పాండ్య, టీమ్ డేవిడ్ కు ఫైన్

హార్దిక్ పాండ్య, టీమ్ డేవిడ్ కు ఫైన్

రాఘవ్ చద్దా భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

రాఘవ్ చద్దా భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

ఆర్టెమిస్ బృందానికి ట్రంప్ కంగ్రాట్స్‌

ఆర్టెమిస్ బృందానికి ట్రంప్ కంగ్రాట్స్‌

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్

మొదటి మ్యాచ్‌లోనే 19 ఏళ్ల రికార్డు బ్రేక్

మొదటి మ్యాచ్‌లోనే 19 ఏళ్ల రికార్డు బ్రేక్

హైడ్రా కూల్చివేతలకు బ్రేక్

హైడ్రా కూల్చివేతలకు బ్రేక్

ట్యాగ్లు
హైదరాబాద్ వార్తలుఫ్లైఓవర్ ప్రారంభంమైలార్ దేవుపల్లిఫలక్‌నుమామౌలిక వసతులుశ్రీధర్ బాబుతెలంగాణ ప్రభుత్వంట్రాఫిక్ ఉపశమనంనగరాభివృద్ధిఆర్వోబీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!
న్యూస్

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల
టెక్నాలజీ

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?
సినిమాలు

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?
గాసిప్స్

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?
గాసిప్స్

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?
సినిమాలు

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

బాలయ్యతో వశిష్ట సినిమా?
సినిమాలు

బాలయ్యతో వశిష్ట సినిమా?

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!
సినిమాలు

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!
సినిమాలు

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?
సినిమాలు

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

ఆంథ్రోపిక్ కొత్త మోడల్‌తో టెక్ రంగంలో చర్చలు
బిజినెస్

ఆంథ్రోపిక్ కొత్త మోడల్‌తో టెక్ రంగంలో చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!