
సినిమాలు

ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్లో చర్చలు జరుపుతున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టంచేశారు. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు కొనసాగుతున్నాయని తెలిసింది.
అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో తాము అమెరికాకు తిరిగి వెళ్తున్నామని జేడీ వాన్స్ తెలిపారు. ఈ పరిణామం ప్రాంతీయ రాజకీయాల్లో కీలకంగా మారగా, భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుగుతాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!