
న్యూస్

జీవన్‌రెడ్డి ఈ నెల 20 లోపే భారత్ రాష్ట్ర సమితిలో చేరనున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చేరిక కే. చంద్రశేఖర్ రావు సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. ప్లీనరీకి ముందుగా పార్టీ బలపర్చే దిశగా మరిన్ని కీలక నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!