Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మీడియా రంగం వేగంగా వృద్ధి

01:07 AM, 25 మార్చి, 2026
మీడియా రంగం వేగంగా వృద్ధి

భారత మీడియా-వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ‘ఫిక్కీ-ఈవై మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్ట్ 2026’ ప్రకారం, ఈ రంగం విలువ 2025 నాటికి రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9% వృద్ధి. రాబోయే సంవత్సరాల్లో 7% వార్షిక వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ రంగం రూ.3.3 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశముందని నివేదిక వెల్లడించింది.

డిజిటల్ మీడియా ఈ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మొదటిసారిగా ఇది రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. డిజిటల్ ప్రకటనలు 26% వృద్ధితో రూ.94,700 కోట్లకు చేరగా, ఇ-కామర్స్ ప్రకటనలు 50% పెరిగి రూ.22,000 కోట్లకు చేరాయి. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు 60% వృద్ధితో రూ.16,300 కోట్లుగా నమోదయ్యాయి. పెయిడ్ వీడియో వినియోగదారులు 21.6 కోట్లకు చేరగా, మ్యూజిక్ సబ్‌స్క్రైబర్లు కూడా గణనీయంగా పెరిగారు.

సినీ రంగం కూడా మంచి వృద్ధిని సాధించింది. గత ఏడాది 1900కు పైగా సినిమాలు విడుదల కాగా, 37 సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మొత్తం సినిమా ఆదాయం రూ.20,500 కోట్లుగా నమోదైంది. టెలివిజన్ వీక్షకులు 74.5 కోట్లకు చేరగా, లైవ్ ఈవెంట్లు 44% వృద్ధి సాధించాయి. అయితే టీవీ ప్రకటనలు, రేడియో మరియు గేమింగ్ రంగాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్..

ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్..

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.. పౌరసరఫరాలశాఖ భరోసా!

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.. పౌరసరఫరాలశాఖ భరోసా!

మత మార్పుపై సుప్రీంకోర్టు తీర్పు

మత మార్పుపై సుప్రీంకోర్టు తీర్పు

గ్యాస్ కొరతతో తిరువణ్ణామలై ఆలయంలో లడ్డూ తయారీ నిలిపివేత!

గ్యాస్ కొరతతో తిరువణ్ణామలై ఆలయంలో లడ్డూ తయారీ నిలిపివేత!

డ్రగ్స్ కేసులో అరెస్ట్

డ్రగ్స్ కేసులో అరెస్ట్

జలుబు, దగ్గు సమయంలో మజ్జిగ తాగొచ్చా? డాక్టర్ల వివరణ

జలుబు, దగ్గు సమయంలో మజ్జిగ తాగొచ్చా? డాక్టర్ల వివరణ

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ట్యాగ్లు
మీడియా రంగంవినోద రంగండిజిటల్ మీడియాఫిక్కీ రిపోర్ట్సినిమా ఇండస్ట్రీభారత ఆర్థిక వ్యవస్థ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్
సినిమాలు

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!
న్యూస్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

తెలంగాణలో  పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...
న్యూస్

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!
న్యూస్

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!
క్రీడలు

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ
న్యూస్

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు
రాజకీయాలు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
న్యూస్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్
రాజకీయాలు

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ పాటతో పూజా హెగ్డే రీఎంట్రీనా?
గాసిప్స్

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ పాటతో పూజా హెగ్డే రీఎంట్రీనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!