
జనవరి 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న ‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ భూముల యజమానులు అడ్డుపడ్డారు. తమను సంప్రదించకుండా, అనుమతి తీసుకోకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని భూస్వాములు ప్రశ్నిస్తున్నారు.
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోని గోడలను కూల్చడంపై భూస్వాములు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని పేర్కొంటూ, అధికారుల నుంచి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.






.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!