Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 21న యోగాంధ్ర@2026 - సీఎం చంద్రబాబు

10:34 PM, 30 మే, 2026
ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల  21న యోగాంధ్ర@2026 - సీఎం చంద్రబాబు

వచ్చే నెల 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

వచ్చే నెల 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలో 25 వేల మందితో ప్రధాన రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగనుండగా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కృష్ణా నది వంతెనపై ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో 1000 మంది చొప్పున కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం ఉన్న 1.5 లక్షల ట్రైనర్లకు అదనంగా మరో లక్ష మంది ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాకు రూ.25 లక్షల నిధులు కేటాయించి 14 రోజుల పాటు థీమ్ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీ మానేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ కథ వైరల్

గ్రీన్‌కార్డ్ నిబంధనలపై గందరగోళం మధ్య అమెరికా స్పష్టత

ఉత్తరాఖండ్ చార్‌ధామ్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

నీట్ పేపర్ రవాణాకు వాయుసేన వినియోగంపై మనోజ్ ఝా విమర్శ

ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో బెంగళూరులో పోలీసుల అంక్షలు
ట్యాగ్లు
యోగాంధ్ర 2026చంద్రబాబు నాయుడుఅంతర్జాతీయ యోగా దినోత్సవంఅమరావతి కార్యక్రమంఆంధ్రప్రదేశ్ వార్తలుయోగా దినోత్సవ వేడుకకృష్ణా నది వంతెనఆరోగ్య కార్యక్రమంరాష్ట్ర ప్రభుత్వ పథకంయోగా ట్రైనర్లు
Advertisement

ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో బెంగళూరులో పోలీసుల అంక్షలు

రాయలసీమ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

రాయలసీమ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

ఐటీ మానేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ కథ వైరల్
జనరల్

ఐటీ మానేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ కథ వైరల్

ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల  21న యోగాంధ్ర@2026 - సీఎం చంద్రబాబు
జనరల్

ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 21న యోగాంధ్ర@2026 - సీఎం చంద్రబాబు

వైబవ్ సెలక్షన్ వెనుక రాహుల్ ద్రావిడ్
క్రీడలు

వైబవ్ సెలక్షన్ వెనుక రాహుల్ ద్రావిడ్

ఘనంగా జరిగిన ఈవెంట్‌లో సినీ ప్రముఖుల ఆశీర్వాదం
సినిమాలు

దర్శకుడిగా ఘంటాడి కృష్ణ ‘రిస్క్’తో ఎంట్రీ
సినిమాలు

దర్శకుడిగా ఘంటాడి కృష్ణ ‘రిస్క్’తో ఎంట్రీ

గ్రీన్‌కార్డ్ నిబంధనలపై గందరగోళం మధ్య అమెరికా స్పష్టత
జనరల్

గ్రీన్‌కార్డ్ నిబంధనలపై గందరగోళం మధ్య అమెరికా స్పష్టత

అనూహ్యంగా సూపర్ హిట్‌గా మారిన మరాఠీ సినిమా
సినిమాలు

అనూహ్యంగా సూపర్ హిట్‌గా మారిన మరాఠీ సినిమా

ఉత్తరాఖండ్ చార్‌ధామ్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

ఉత్తరాఖండ్ చార్‌ధామ్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

చెన్నైలో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్‌లో రామ్‌చరణ్
సినిమాలు

చెన్నైలో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్‌లో రామ్‌చరణ్

కొత్త వెల్‌నెస్, యోగా వేర్ లైన్ అభివృద్ధిలో అనుష్క శర్మ
సినిమాలు

కొత్త వెల్‌నెస్, యోగా వేర్ లైన్ అభివృద్ధిలో అనుష్క శర్మ

నీట్ పేపర్ రవాణాకు వాయుసేన వినియోగంపై మనోజ్ ఝా విమర్శ
జనరల్

నీట్ పేపర్ రవాణాకు వాయుసేన వినియోగంపై మనోజ్ ఝా విమర్శ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!