
సినిమాలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదని సమాచారం.
దీంతో బారామతి నియోజకవర్గంలో ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలన్న ప్రయత్నం విఫలమైంది. ఈ నిర్ణయంతో ఉప ఎన్నిక మరింత రాజకీయ ఉత్కంఠను సంతరించుకుంది. ఇప్పుడు అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!