
క్రీడలు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జస్టిస్ సూర్యకాంత్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, ఇతర న్యాయమూర్తులు మరియు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ విందు కార్యక్రమం అధికారికంగా నిర్వహించబడింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!