Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

04:36 PM, 1 ఏప్రిల్, 2026
రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం స్వయంగా కేంద్రమంత్రికి అందజేయగా, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సికింద్రాబాద్ డివిజన్‌పై అధిక భారం పడుతోందని, పరిపాలనా పరిమితులను దాటి ట్రాక్ కిలోమీటర్లు పెరిగిపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లు ఉండగా, భవిష్యత్తులో ఇది 3,150 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఇతర డివిజన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని, ఈ అసమతుల్యత వల్ల రైల్వే కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు ద్వారా కార్యకలాపాల వికేంద్రీకరణ జరిగి, ఉత్తర–తూర్పు తెలంగాణలో రైల్వే సేవలు మెరుగుపడటంతో పాటు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

అదేవిధంగా పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళికంగా కాజీపేట డివిజన్‌లోనే ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే మార్గాల కీలక కూడలిగా ఉండటం, సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు వంటి సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం లభిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డివిజన్ అవసరం ఉందని చెప్పారు. భారతీయ రైల్వేల బలోపేతంతో పాటు తెలంగాణ ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం

ఇంధన కొరతలో వినూత్న ప్రయోగం.. గుర్రంపై ఆఫీసుకెళ్లిన బ్యాంకు ఉద్యోగి!

ఇంధన కొరతలో వినూత్న ప్రయోగం.. గుర్రంపై ఆఫీసుకెళ్లిన బ్యాంకు ఉద్యోగి!

కెనడా విద్యా వీసాలపై ఆందోళనలు !

కెనడా విద్యా వీసాలపై ఆందోళనలు !

ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి పై బేబీ మూవీ డైరెక్టర్ ఫిర్యాదు

ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి పై బేబీ మూవీ డైరెక్టర్ ఫిర్యాదు

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

NBK 111లో నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్‌?

NBK 111లో నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్‌?

రణవీర్ సింగ్ తదుపరి సినిమాలో హీరోయిన్ ఆమెనేనా?

రణవీర్ సింగ్ తదుపరి సినిమాలో హీరోయిన్ ఆమెనేనా?

ట్యాగ్లు
కేటీఆర్రైల్వేకాజీపేటతెలంగాణకేంద్ర ప్రభుత్వం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై  ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం..
క్రీడలు

ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్
సినిమాలు

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

చైనా సీసీటీవీ కెమెరా ల విక్రయం పై కేంద్రం నిషేధం
న్యూస్

చైనా సీసీటీవీ కెమెరా ల విక్రయం పై కేంద్రం నిషేధం

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?
సినిమాలు

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ
న్యూస్

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

‘బైకర్’ మేకింగ్ వీడియో రిలీజ్....
సినిమాలు

‘బైకర్’ మేకింగ్ వీడియో రిలీజ్....

రాకాస టీమ్‌తో ముచ్చటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....
సినిమాలు

రాకాస టీమ్‌తో ముచ్చటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్
క్రీడలు

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
క్రీడలు

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్
న్యూస్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్

సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సమంత ఫిదా!
సినిమాలు

సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సమంత ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!