
క్రీడలు

రేవంత్ రెడ్డి ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ(NDSA) నివేదిక ఆధారంగా పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఈ సందర్శన కోసం మేడిగడ్డ వద్ద ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!