Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

11:33 AM, 29 మార్చి, 2026
కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

కేరళలో ప్రజలు రాజకీయ మార్పును ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రంలో మార్పు వైపు ప్రజల అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలక్కడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చాలా సంవత్సరాలుగా ఈ రెండు కూటములు పరస్పరం అధికారాన్ని మారుస్తూ వచ్చాయని, కానీ రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ కూటములు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

కేరళ రాజకీయాలు స్వార్థ ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఈ పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులుగా కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందని తెలిపారు. అప్పులు భారీగా పెరిగి రూ.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతి ద్వారా దుర్వినియోగమైన నిధులను తిరిగి తీసుకుని, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏప్రిల్ 9 న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

ఇరాన్‌ యుద్ధంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

ఇరాన్‌ యుద్ధంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా వృద్ధి

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా వృద్ధి

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

పెట్రోలు, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకం తగ్గింపు హర్షణీయం- కేంద్ర మంత్రి బండి సంజయ్

పెట్రోలు, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకం తగ్గింపు హర్షణీయం- కేంద్ర మంత్రి బండి సంజయ్

చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

ఐపీఎల్ ఓపెనింగ్ పై బీసీసీఐ క్లారిటీ

ఐపీఎల్ ఓపెనింగ్ పై బీసీసీఐ క్లారిటీ

ఓటీటీలో నవ్వుల వర్షం కురిపిస్తున్న ‘తురుమ్ ఖాన్‌లు’!

ఓటీటీలో నవ్వుల వర్షం కురిపిస్తున్న ‘తురుమ్ ఖాన్‌లు’!

వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌లో కృతి శెట్టి జాయిన్ అవుతుందా?

వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌లో కృతి శెట్టి జాయిన్ అవుతుందా?

ట్యాగ్లు
కేరళమోదీఅసెంబ్లీ ఎన్నికలుఎల్‌డీఎఫ్యూడీఎఫ్ఎన్డీయేపాలక్కడ్రాజకీయ మార్పు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !
ఆరోగ్యం

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !
బిజినెస్

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

రెస్టారెంట్ వద్ద సిరాజ్–మహీరా… నెటిజన్లలో కొత్త చర్చ
గాసిప్స్

రెస్టారెంట్ వద్ద సిరాజ్–మహీరా… నెటిజన్లలో కొత్త చర్చ

రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం – కాంతార టీమ్‌లో విభేదాలా?
సినిమాలు

రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం – కాంతార టీమ్‌లో విభేదాలా?

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి
సినిమాలు

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు
రాజకీయాలు

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు
రాజకీయాలు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు
సినిమాలు

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్
సినిమాలు

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల
సినిమాలు

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!