
రాజకీయాలు

కాంతార: చాప్టర్-1 విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక చర్య ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సహనటులు రాజ్ బి శెట్టి, రుక్మిణి వసంత్‌తో పాటు హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను అన్‌ఫాలో చేశారు. ఈ పరిణామంతో కాంతార టీమ్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం ఆయన ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.
ఈ అంశం పై సంబంధితవారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!