Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మద్దతు ప్రకటించాయి.

03:28 PM, 4 ఏప్రిల్, 2026
దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మద్దతు ప్రకటించాయి.

అయ్యన్నకు మద్దతుగా దళిత సంఘాలు నిలిచాయి. ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.

డాక్టర్ సుధాకర్ మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ తన ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు పేర్కొంటూ ఒక సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. ఈ వీడియో ఆధారంగా జరిగిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.

అలాగే, సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కోటి రూపాయల ఆర్థిక సాయం తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించారు. ఈ నేపథ్యంలో సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
AA22: గ్లింప్స్ ఎందుకు ఆలస్యం?

AA22: గ్లింప్స్ ఎందుకు ఆలస్యం?

బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్

బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

హైదరాబాద్ లో  మామిడి పండ్ల గోదాములపై పోలీసుల దాడులు

హైదరాబాద్ లో మామిడి పండ్ల గోదాములపై పోలీసుల దాడులు

రొటీన్ కామెడీ ఫాంటసీగా నిలిచిన ‘రాకాస’

రొటీన్ కామెడీ ఫాంటసీగా నిలిచిన ‘రాకాస’

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

యూత్ సినిమా సమీక్ష

యూత్ సినిమా సమీక్ష

ట్యాగ్లు
దళిత సంఘాలుఅయ్యన్నపాత్రుడు మద్దతుగణేష్ క్షమాపణ డిమాండ్సుధాకర్ ఘటనసంచలన వీడియోన్యాయం కోసం పోరాటంరాజకీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సరికొత్త స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగ చైతన్య....
సినిమాలు

సరికొత్త స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగ చైతన్య....

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....
సినిమాలు

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

రివ్యూ రైటర్స్ పై జీవిత రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు...
సినిమాలు

రివ్యూ రైటర్స్ పై జీవిత రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు...

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్
సినిమాలు

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

సుప్రీం కోర్టు సీజె ను కలిసిన సీఎం
న్యూస్

సుప్రీం కోర్టు సీజె ను కలిసిన సీఎం

కమిన్స్ షాక్‌తో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
క్రీడలు

కమిన్స్ షాక్‌తో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ

దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మద్దతు ప్రకటించాయి.
రాజకీయాలు

దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మద్దతు ప్రకటించాయి.

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు
న్యూస్

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..
టెక్నాలజీ

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి
సినిమాలు

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి

పార్లమెంట్‌  నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
న్యూస్

పార్లమెంట్‌ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్
క్రీడలు

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!