Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి

02:43 PM, 4 ఏప్రిల్, 2026
సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో వైష్ణవి చోడిశెట్టి అనే యువతితో తన నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన ఆయన, తాజాగా కుటుంబ సభ్యులు మరియు సన్నిహిత మిత్రుల సమక్షంలో ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహ విషయాన్ని షన్ను లేదా వైష్ణవి అధికారికంగా వెల్లడించలేదు. పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఫొటోగ్రాఫర్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఫోటోల్లో వధూవరులు కనిపించినప్పటికీ, తాళి కట్టే దృశ్యాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

వైజాగ్‌కు చెందిన షణ్ముఖ్ జస్వంత్ తన కెరీర్‌ను యూట్యూబర్‌గా ప్రారంభించి ‘వైవా’ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు పొందాడు. అనంతరం పలు తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించిన ఆయన, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ‘సూర్య’ వంటి యూట్యూబ్ సిరీస్‌లతో విపరీతమైన ప్రజాదరణ సంపాదించాడు. అదేవిధంగా, బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో తర్వాత సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో ఆయన బ్రేకప్ అయ్యాడు. కొంతకాలానికి వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడి, ఇప్పుడు ఆమెతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

ఆహార కల్తీపై కట్టడి, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

ఆహార కల్తీపై కట్టడి, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్

గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్

గల్ఫ్ దాడుల్లో భారత నావికుల మృతి – శాంతియుత పరిష్కారం కోరిన భారత్

గల్ఫ్ దాడుల్లో భారత నావికుల మృతి – శాంతియుత పరిష్కారం కోరిన భారత్

జ్యోతి పూర్వాజ్ , పూర్వాజ్ హీరోలుగా “కిల్లర్” విడుదలకు సిద్దం

జ్యోతి పూర్వాజ్ , పూర్వాజ్ హీరోలుగా “కిల్లర్” విడుదలకు సిద్దం

హనుమాన్ జయంతి సందర్బంగా చిరంజీవి వీడియో

హనుమాన్ జయంతి సందర్బంగా చిరంజీవి వీడియో

ట్యాగ్లు
షణ్ముఖ్ జస్వంత్షన్ను పెళ్లియూట్యూబర్ పెళ్లివైష్ణవి చోడిశెట్టితెలుగు యూట్యూబర్సోషల్ మీడియా స్టార్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....
సినిమాలు

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

రివ్యూ రైటర్స్ పై జీవిత రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు...
సినిమాలు

రివ్యూ రైటర్స్ పై జీవిత రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు...

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్
సినిమాలు

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

సుప్రీం కోర్టు సీజె ను కలిసిన సీఎం
న్యూస్

సుప్రీం కోర్టు సీజె ను కలిసిన సీఎం

కమిన్స్ షాక్‌తో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
క్రీడలు

కమిన్స్ షాక్‌తో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ

గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్
రాజకీయాలు

గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు
న్యూస్

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..
టెక్నాలజీ

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి
సినిమాలు

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి

పార్లమెంట్‌  నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
న్యూస్

పార్లమెంట్‌ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్
క్రీడలు

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్

మామిడి పండ్లను కొనేటప్పుడు ఇవి చూడాల్సిందే
న్యూస్

మామిడి పండ్లను కొనేటప్పుడు ఇవి చూడాల్సిందే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!